¡Sorpréndeme!

జమ్మూపై పాక్ డ్రోన్లతో దాడి.. S-400 డిఫెన్స్ యాక్టివేషన్ | Jammu Missile Alert | Asianet News Telugu

2025-05-08 1,321 Dailymotion

పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోయింది. జమ్మూలోని సివిల్ ఎయిర్‌పోర్ట్, సమ్బా, ఆర్‌ఎస్ పూరా, అర్ణియా ప్రాంతాలపై పాకిస్తాన్‌ ఎనిమిది క్షిపణులతో దాడి చేసింది. భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో భాగమైన S-400 పూర్తి స్థాయిలో వాటిని అడ్డుకుంది.

#S400India #Jammu #Pakistan #OperationSindoor #IndianArmy #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️